సినిమా రంగం ....అందమైన రంగుల ప్రపంచం . ఎంతో మంది సినిమా రంగంలో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో నటించే వారందరు తెలుగు వారే. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలలో హీరోయిన్లు , ప్రతినాయకులు వేరే రాష్ట్రాల వారే. ఎంతోమంది తెలుగు యువతీయువకులు ఉన్నప్పటికీ కూడా మన దర్శకనిర్మాతలు పొరుగు రాష్ట్రాల వారికే అవకాశమిస్తున్నారు. అందులోనూ హీరోయిన్ల పరిస్థితి మరీ ఘోరం. పేరుకు తెలుగు సినిమాలే కాని ఒక్క తెలుగు అమ్మాయి కూడా స్టార్ హీరోయిన్ గా లేదు టాలీవుడ్ లో. బయటనుంచి అరువు తెచ్చుకున్న ప్లాస్టిక్ అందాలే. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. సమంత రూత్ ప్రభు :
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లలో మొదటి లిస్టులో ఉంటుంది సమంత. 2007 మాస్కోవిన్ కావేరి అనే తమిళ సినిమాకు సైన్ చేసింది. 2010 లో ఎమ్మాయచేసావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సినిమాలలోకి రాకముందు సమంత మోడలింగ్ చేసేది. అప్పటి సమంతని చూసిన అభిమానులు , ఈమె సమంతానా ?? మేము నమ్మం అంటున్నారు. అభిమానులకి నమ్మకం కలగకపోయిన అది నిజమే..
సమంత తొలినాళ్లలో చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో చూసిన వారందరు గొంగళిపురుగు టు సీతాకోకచిలుక అని కామెంట్లు చేస్తున్నారు. పలు ప్లాస్టిక్ సర్జరీలే కాకుండా , తన స్కిన్ రంగు మార్చుకోవడానికి కూడా శస్త్రచికిత్సలు చేయించుకుంది.
2. నయనతార :
3. శృతిహాసన్ :

samantha before plastic surgery| ciniaddict |
సమంత తొలినాళ్లలో చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో చూసిన వారందరు గొంగళిపురుగు టు సీతాకోకచిలుక అని కామెంట్లు చేస్తున్నారు. పలు ప్లాస్టిక్ సర్జరీలే కాకుండా , తన స్కిన్ రంగు మార్చుకోవడానికి కూడా శస్త్రచికిత్సలు చేయించుకుంది.
samantha after plastic surgery| ciniaddict |
నయనతార తెలుగు , తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. 2003లో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసేది నయనతార. అలా మోడలింగ్ చేస్తూ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ , తాను తన అందంతో తృప్తి చెందలేదో ఏమో, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది.
nayanatara plastic surgery images| ciniaddict |
3. శృతిహాసన్ :