Showing posts with label foods rich in minerals and vitamins. Show all posts
Showing posts with label foods rich in minerals and vitamins. Show all posts

Monday 5 August 2019

ఏఏ ఆహారపదార్థాలలో ఏ విటమిన్ ఉంటుందో తెలుసా ? ఈ ఆహారాన్ని తీసుకుంటారు రోగాలు రావు!!

విటమిన్ A ( రెటినాల్ ) :

ఆకుకూరలు, క్యారెట్, టమేటా, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసము , చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, కార్డ్ లివర్ ఆయిల్ , షార్క్ లివర్ ఆయిల్ 

విటమిన్ బి 1 ( థయామిన్ ):

తృణధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు , పాలు , మాంసం, చేపలు, గుడ్లు వంటి వాటిలో విటమిన్ బి 1 పుష్కలంగా లభిస్తుంది.

విటమిన్ బి 2 ( రైబోఫ్లోవిన్ ): 

పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు

విటమిన్ బి 3 ( నియాసిన్ ):


మూత్రపిండాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు, నూనెగింజలు 

విటమిన్ బి 6 ( పైరిడాక్సిన్ ) :


తృణధాన్యాలు , నూనెగింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం 

విటమిన్ బి 12 ( సయనోకోలమిన్ ):


మన శరీరం లోని జీర్ణవ్యవస్థ లో వుండే బాక్టీరియా దీనిని సంశ్లేషిస్తుంది. కాబట్టి దీని ప్రత్యేకించి ఎలాంటి ఆహార పదార్థాలు తెసుకోవాల్సిన అవసరం లేదు.

 విటమిన్ సి ( ఆస్కార్బిక్ ఆమ్లం ) :


ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజలు 

విటమిన్ A ( రెటినాల్ ):

ఆకుకూరలు, క్యారెట్ , టమేటా, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం , పాలు, కార్డ్ లివర్ ఆయిల్ , షార్క్ లివర్ ఆయిల్ 

విటమిన్ D ( కాల్సిఫెరాల్ ):


కాలేయం, గుడ్లు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, ఉదయం మరియు సాయంత్రం సూర్యుడు నుంచి వచ్చే సూర్యకిరణాలలో కూడా విటమిన్ D  పుష్కలంగా ఉంటుంది. 

విటమిన్ E ( టోకోఫెరాల్ ):


పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు నూనె 

విటమిన్ కె (ఫైలోక్వినైన్ ):

మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలు 


indian heroines who married young in telugu

తమకన్నా తక్కువ వయసున్న హీరోలను పెళ్లాడిన హీరోయిన్లు ఎవరో తెలుసా ?? 1. నమ్రత శిరోద్కర్ :    నమ్రత టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో పరిచయం అక...