రామ్ చరణ్ కొణిదెల , తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్. చరణ్ 14 , జూన్ 2012 లో ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నాడు. ఉపాసన ప్రతాప్ సి రెడ్డి మనువరాలు. ఉపాసన తల్లిదండ్రులు శోభన కామినేని, అనిల్ కామినేని. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరిరువురి మధ్య ఎంతో అన్యోన్యత ఉంటుంది.
రామ్ చరణ్ , ఉపాసన పెళ్లి సమయంలో వీరిరువురిని చూసిన జనాలు చెర్రీకి ఉపాసన సెట్ అవ్వదని, చెర్రీ కన్నా పెద్దదానిలా కనిపిస్తోందని పలు విమర్శలు చేశారు. కానీ మనిషికి కావాల్సింది మంచి మనస్సు కానీ, అందం కాదని ఈ జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో ఈ జనాలు. అయినా ఉపాసన అందంగా లేదని ఎవరన్నారు. ఒకప్పుడు బొద్దుగా ఉన్నాకూడా ఇప్పుడు బరువు తగ్గి నాజూకుగా తయారైంది ఉపాసన. సామజిక సేవ చేయడంలో ముందుండే ఉపాసన మెగాస్టార్ చిరంజీవికి తగిన కోడలు అనిపించుకుంది.
|
Ramcharan, upasana wedding photos| ciniaddict |
|
Ramcharan, upasana wedding photos| ciniaddict |
|
|
Ramcharan, upasana wedding photos| ciniaddict |
|
|
Ramcharan, upasana wedding photos| ciniaddict |
|