Wednesday 31 July 2019

Bifurcation of Andhra Pradesh in Telugu | ciniaddicct

1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నవ  తేదేన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది.

2014' జూన్' 2

2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనని ఆదేశించిన ప్రభుత్వం

కాంగ్రెస్

3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యతిరేకించిన తేదీ

జనవరి 30

4. తెలంగాణ రాష్ట్రాలు

                     1. ఆదిలాబాద్
                     2.హైదరాబాద్
                     3. కరీంనగర్
                     4.ఖమ్మం
                     5.మహబూబ్ నగర్
                     6.మెదక్
                     7.నల్గొండ
                     8.నిజామాబాద్
                     9.రంగారెడ్డి
                     10. వరంగల్
ప్రస్తుతం తెలంగాణాలో 31 జిల్లాలు ఉన్నాయి.

5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు

                       1. అనంతపురం
                       2. చిత్తూరు
                       3. తూర్పు గోదావరి
                       4. పశ్చిమ గోదావరి
                       5. గుంటూరు
                        6.క్రిష్ణా
                        7. కర్నూలు
                        8. నెల్లూరు
                         9.ప్రకాశం
                        10. శ్రీకాకుళం
                        11. విజయనగరం
                        12. విశాఖపట్నం
                        13. కడప

  6. విభజన నివేదికను అందినచిన కమిటీ

శ్రీక్రిష్ణ కమిటీ

7.శ్రీక్రిష్ణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నవ తేదీన పర్యటించడం మొదలు పెట్టింది

ఫిబ్రవరి 3, 2010

8. తెలంగాణ బిల్లుని  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొట్టమొదటి సారి ఎప్పుడు ప్రవేశపెట్టారు

డిసెంబర్ 5' 2013

9. ఆంధ్రప్రదేశ్ MLA  లు : 175
                            MLC  లు : 50
                            లోక్ సభ MP లు: 25
                            రాజ్యసభ MP లు : 11

10. తెలంగాణ MLA  లు : 119
                            MLC  లు : 40
                            లోక్ సభ MP లు: 17
                            రాజ్యసభ MP లు : 7

11. అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు శాసన సభలో ప్రకటించిన తేది

      సెప్టెంబర్ ,4' 2014

Grama Sachivalayam Jobs| How to apply for Grama Sachivalayam Jobs in Telugu| ciniaddict

గ్రామ సచివాలయ ఉద్యోగాలకు దరకాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా http://gramasachivalayam.ap.gov.in/ లింక్ క్లిక్ చేయాలి.
1. తర్వాత అక్కడ మొదటగా ప్రొఫైల్ నమోదు చేసుకోవాలి.

2.  అనంతరం దరఖాస్తు చేసుకోవాలి

3. పరీక్షకు చెల్లించవలసిన డబ్బుని చెల్లించాలి 

Tuesday 30 July 2019

Grama Sachivalayam Notification 2019| AP Grama Sachivalayam| ciniaddict

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఉద్యోగాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ( గ్రామ, పట్టణ ) 1,26,728 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.వీటిలో 104830 రూరల్ ఉద్యోగాలు, 21898 అర్బన్ ఉద్యోగాలను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో వున్న రూరల్ పోస్టుల వివరాలు:

1. పంచాయత్ సెక్రటరీ : 7040

2. విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ :2880

3. ANMS :13540

4.యానిమల్ హస్బన్డ్రి అసిస్టెంట్ : 9886

5.విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ : 794

6. విలేజ్ హార్టికల్ట్చర్ అసిస్టెంట్ : 4000

7. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ :6714

8.విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ :400

9. మహిళా పోలీస్ అండ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్: 14944

10. ఇంగినీరింగ్ అసిస్టెంట్: 11158

11.పంచాయత్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ :11158

12.విలేజ్ సర్వేయర్ :11158

13.వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ :11158

ఆంధ్రప్రదేశ్ పట్టణ సచివాలయంలో వున్న రూరల్ పోస్టుల వివరాలు:

1. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ : 3307

2.వార్డు ఆమెనిటీస్ సెక్రటరీ : 3601

3. వార్డు శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రటరీ : 3648

4. వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ : 3786

5.వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ : 3770

6. వార్డు వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ : 3786

To Apply On Online Visit http://gramasachivalayam.ap.gov.in/

Best Long Necklace Design images| Longs Necklace images| ciniaddict

Best long necklace Designs, Gold long necklace, latest gold long necklace designs, long necklace pearl, wholesale long necklace, one gram gold long necklace, long chains gold, gold plated necklace set

Latest Long Necklace Designs | Long Necklace Designs | ciniaddict

Latest long Necklace Designs, Best long necklace Designs, Gold long necklace, latest gold long necklace designs, long necklace pearl, wholesale long necklace, one gram gold long necklace, long chains gold, gold plated necklace set

Long Necklace Gold | Long Necklace Set |ciniaddict

Gold long necklace, latest gold long necklace designs, long necklace pearl, wholesale long necklace, one gram gold long necklace, long chains gold, gold plated necklace set

Sunday 28 July 2019

S.S. Rajamouli Movies List | S.S . Rajamouli All Movies| ciniaddict

ఎస్.ఎస్ రాజమౌళి.....ఈయన పేరు తెలియని తెలుగువారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్నప్పటికీ రాజమౌళి ప్రత్యేకం. ఇందుకు ఆయన తీసిన సినిమాలే నిదర్శనం. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు ఏవో తెలుసుకుందాం .

1. స్టూడెంట్ నెంబర్ వన్ :

       ఈ చిత్రం 2001 వ సంవత్సరంలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ , గజాల జంటగా నటించారు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఎన్టీఆర్ . ఏ హీరోకి అయినా సక్సెస్ ఇచ్చే దర్శకుడంటే చాలా అభిమానం ఉంటుంది. సక్సెస్ ఇచ్చిన దర్శకుడి తోనే సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. అందుకే ఎన్టీఆర్ ఈ దర్శకుడితో ఏకంగా మూడు సినిమాలలో నటించాడు. ప్రస్తుతం నాలుగో సినిమా అయిన RRR లో నటిస్తున్నారు ఎన్టీఆర్ .
student number one movie, student number one movie images
student number one movie|  ciniaddict

2.సింహాద్రి :

               సింహాద్రి ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన రెండవ సినిమా. ఈ సినిమా 2003 వ సంవత్సరంలో విడుదలైంది. ఎన్టీఆర్ , భూమిక చావ్లా , అంకిత కలిసి నటించారు. నాసర్, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, వేణుమాధవ్, కోటశ్రీనివాసరావు, చలపతిరావు, హేమ, రవిబాబు మొదలగు వారు ముఖ్యపాత్రాలలో నటించారు. భారీ తారాగణం, ఎక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 150 రోజులకి పైగా థియేటర్ లో ఆడింది అంటే అర్ధం చేసుకోవాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో. సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు. దీనితో రాజమౌళి తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నాడు.
Simhadri movie, simhadri movie images, ciniaddict.blogspot.com
Simhadri movie| Simhadri movie images| ciniaddict

3.సై :

                ఈసారి రాజమౌళి నితిన్ హీరోగా , జెనీలియా హీరోయిన్ గా సై సినిమాకి దర్శకత్వం వహించాడు.క్రీడాస్పూత్తిని కలిగించే సినిమా ఇది. ఈ సినిమా 2004లో విడుదలైంది. కొత్త కథ కావటం, అందులోనూ యూత్ ని ఆకర్షించే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉండటంతో భారీ విజయాన్ని అందుకుంది.

4. ఛత్రపతి:

             ఎస్.ఎస్ రాజమౌళి సినిమాలలో కథే హీరో. అందుకు నిదర్శనం ఛత్రపతి  సినిమా. ప్రభాస్ , శ్రియ శరన్ హీరో, హీరోయిన్ లగా నటించారు. భానుప్రియ ఈ సినిమాలో హీరో తల్లిపాత్రలో నటించారు. ప్రదీప్ రావత్ ప్రతినాయకుడు పాత్రలో నటించారు. ఛత్రపతి సినిమా 2005 సెప్టెంబర్, 30 న విడుదలైంది. ఈ సినిమా భారీ కలెక్షన్లని రాబట్టింది. ప్రభాస్ సినీ కెరీర్ లో ఛత్రపతి సినిమాతో పెద్ద హిట్ ఇచ్చాడు రాజమౌళి. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన ఎం.ఎం. కీరవాణికి నంది అవార్డు లభించింది. అంతే కాకుండా ఉత్తమ సహాయక నటిగా భానుప్రియ నంది అవార్డు సొంతం చేసుకుంది.
chatrapathi movie images,chatrapathi movie, ciniaddict
chatrapathi movie images| ciniaddict

5. విక్రమార్కుడు:

            విక్రమార్కుడు..!! ఇప్పటికే  రాజమౌళి తన సత్తాని చాటుకున్నాడు. విక్రమార్కుడు సినిమా 2006వ సంవత్సరంలో విడుదలైంది. విక్రమార్ఖుడు సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ, అనుష్క శెట్టి జంటగా నటించారు. దొంగని, పోలీస్ ని  హీరోలో చూపిస్తూ ఒక సరికొత్త కథతో సినిమాని తెరకెక్కించిన తీరు చూస్తే రాజమౌళి ప్రతిభ ఏంటో అర్ధమవుతోంది.

6. యమదొంగ :

              ఎన్టీఆర్ , రాజమౌళి కంబినేషన్లో వచ్చిన మూడో సినిమా యమదొంగ 2007' ఆగష్టు, 15 న విడుదలైంది.. ఈ సినిమా రాజమౌళి సినిమాలన్నింటిలోకి విభిన్నమైనది. ఈ సినిమాలో ఎన్టీఆర్  సరసన ప్రియమణి నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు, కుష్బు , మంథా మోహన్ దాస్, బ్రహ్మానందం, అలీ, రాజీవ్ కనకాల, ఎం.ఎస్.నారాయణ, రంభ, అర్చన, నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు.స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ సినిమాలతో హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్ . 

7. మగధీర :

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రెండవ సినిమా మగధీర. ఈ సినిమా 2009లో విడుదలైంది. ఈ సినిమాతో తన తడాఖా ఏంటో చూపించాడు రాజమౌళి. ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు హిట్టే. ఇంక మగధీర సినిమా విజయం  గురించి  చెప్పనక్కర్లేదు. విడుదలైన చాలా రోజుల వరకు మగధీర మ్యానియా ప్రేక్షకులలో నుంచి పోలేదు. కథ, కథనం, పాటలు, పోరాట సన్నివేశాలు, డాన్సులు అన్ని ప్రేక్షకులని కట్టిపడేశాయి. రామ్ చరణ్ , కాజల్ తమ పాత్రలలో లీనమై నటించారు. శ్రీహరి, రావు రమేష్,సునీల్, దేవ్ గిల్  తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాని చూసినవారు  రాజమౌళికి  ప్రశంసల వర్షం కురిపించారు.

8. మర్యాద రామన్న:

          ఎన్నో భారీ విజయాలు, పెద్ద హీరోలతో పని చేసిన రాజమౌళి ఈసారి ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. అదే మర్యాదరామన్న. ఈ సినిమా 2010లో విడుదలైంది. కమెడియన్ సునీల్ ఈ సినిమాలో కథానాయకుడు. కమెడియన్ ఏంటి ? రాజమౌళి సినిమాలో హీరో ఏంటి ? అనుకోవడం సహజం. అప్పట్లో అందరూ అలాగే అనుకున్నారు. మనం ముందుగా చెప్పుకున్నట్లు రాజమౌళి సినిమాలో కథే హీరో. అలాగని సునీల్ ని తక్కువ అంచనా వేయకూడదు. అతను ఈ సినిమాలో చాలా చక్కగా నటించాడు. సునీల్ కి జంటగా సలోని నటించింది. పెద్ద హీరో కాకపోయినా దర్శకుడు రాజమౌళి కాబట్టి ప్రేక్షకులలో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ప్రేక్షకుల అంచనాలకి ఏమాత్రం తీసిపోకుండా తీసాడు రాజమౌళి.
Magadheera,Magadheera2,Magadheera songs, srihari in Magadheera
Magadheera Movie| S.S.Rajamouli Magadheera Movie|ciniaddict

9.ఈగ :

               సంచలన దర్శకుడు ఈసారి ఈగ మంత్రంతో మాయచేసాడు. ఏకంగా ఈగనే హీరోని చేసాడు రాజమౌళి. సినిమాలో పెద్ద హీరో అక్కరలేదని, బలమైన కథే హీరో అని నిరూపిస్తున్నాడు రాజమౌళి. 2012లో ఈగ సినిమా విడుదలైంది. ఈ సినిమా తెలియని తెలుగు ప్రేక్షకుడు లేదనేది వాస్తవం. నాచురల్ స్టార్  నాని చిన్న రోల్ ప్లే చేసాడు. ఈగ సినిమాలో ప్రధాన పాత్రలో సుదీప్ నటించారు. కొత్త కథ అవ్వడంతో  ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరించారు. తెలుగు వాళ్ళు కొత్త కథలని ఆదరిస్తారనడానికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లే నిదర్శనం.

10. బాహుబలి :

               ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తిని చాటిన సినిమా బాహుబలి. 2013 లో మొదలయింది బాహుబలి మ్యానియా .. మొదట్లో ఈ మ్యానియా తెలుగు ప్రేక్షకులలో ఉన్నప్పటికీ, బాహుబలి ది బిగినింగ్ విడుదల తర్వాత ప్రపంచమంతా బాహుబలి మ్యానియాలో పడిపోయింది. బాహుబలి మొదటి భాగం విడుదలైన తర్వాత అందరిలో ఒకటే ప్రశ్న అదే "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?". ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండు సంవత్సరాలు ఎదురు చూసారు. నిరీక్షణ ఫలించి 2017లో బాహుబలి రెండవ భాగం విడుదలైంది. కట్టప్ప బాహబలిని ఎందుకు చంపారో తెలిసిపోయింది. ఈ సినిమాలో ఉన్న మాహిష్మతి రాజ్యం వంటి భారీ సెట్టింగులు ప్రేక్షకులని కట్టిపడేశాయి.

           ఇంత గొప్ప సినిమాలో నటించాలంటే అదృష్టముండాలి. ఈ సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా, దగ్గుబాటి రానా ప్రతినాయకుడిగా నటించారు. అనుష్క, తమన్నా కథానాయికలు. అత్యంత శక్తివంతమైన పాత్రలో రమ్యక్రిష్ణ నటించారు. సత్యరాజ్, నాసర్, అడివి శేష్, మేకా రామక్రిష్ణ , సుబ్బరాజు, సుదీప్,భరణి ముఖ్య పాత్రలలో నటించారు.

                 ఇంకా కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచం  మొత్తం రికార్డు స్థాయిలో వసూళ్ళని రాబట్టింది. బాహుబలి ది బిగినింగ్ 650 కోట్లు,  బాహుబలి ది కంక్లూషన్ 1810 కోట్లు వసూలుచేసింది..ఎంతైనా రాజమౌళి గ్రేట్ కదా !!

11. RRR :

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. దర్శక ధిగ్గజంపై చాలా నమ్మకముంది తెలుగు ప్రేక్షకులకి. ఈ సినిమా పక్కా హిట్ అని అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ సినిమా 2020లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీఅభిమానులు.

RRR movie, RRR movie images, ciniaddict
RRR movie| RRR Movie images| ciniaddict

Saturday 27 July 2019

తెలుగు హీరోల అసలు పేర్లు | Tollywood heroes real names in Telugu| ciniaddict

1.ప్రభాస్                              : వెంకట సత్యనారాయణ  ప్రభాస్ రాజు                                                                            ఉప్పలపాటి   

2. చిరంజీవి                          : కొణిదెల శివ శంకర వర ప్రసాద్  
                                                  
3.పవన్ కళ్యాణ్                   : కళ్యాణ్ బాబు కొణిదెల 

4. నాని                                     :  నవీన్ బాబు ఘంటా 

5. నితిన్                                   : నితిన్ కుమార్ రెడ్డి 

6. మహేష్ బాబు                     : మహేష్ బాబు     ఘట్టమనేని 

7. రామ్                                     : రామ్ పోతినేని 

8. ఎన్టీయార్                             : నందమూరి తారక రామారావు 

9.  నాగార్జున                             : నాగార్జున రావు అక్కినేని 

10. అఖిల్                                  :  అఖిల్ అక్కినేని 

11. నాగచైతన్య                          నాగచైతన్య అక్కినేని                

12. మనోజ్                                   :  మంచు మనోజ్ కుమార్ 

13. విష్ణు                                        : మంచు విష్ణు వర్ధన్ 

14.శ్రీనివాస్                                  : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 

15.  రామ్ చరణ్                          : రామ్ చరణ్ తేజ్ కొణిదెల 

16. సూర్య                                     : శరవణన్ శివకుమార్ 

17. కార్తీ                                           : కార్తిక్ శివకుమార్ 

18. నిఖిల్                                        : నిఖిల్   సిద్దార్థ                           

19. బాలక్రిష్ణ                                   : నందమూరి బాలక్రిష్ణ 

20. రాణా                                           : రామానాయుడు దగ్గుబాటి 

21. సుశాంత్                                     : అనుమోలు సుశాంత్ 

22. మోహన్ బాబు                            : భక్త వత్సలం నాయుడు 

23. రాజశేఖర్                                     : రాజశేఖర్ వరదరాజన్ పిళ్ళై 

24. శర్వానంద్                                   : శర్వానంద్                                              

25. అల్లరి నరేష్                                : ఈదర నరేష్ 

26. గోపీచంద్                                       : గోపీచంద్ తొట్టెంపూడి                                  

27. కళ్యాణ్ రామ్                               : ళ్యాణ్ రామ్ నందమూరి   

28. విజయ్ దేవరకొండ                     : విజయ్ సాయి దేవరకొండ 

29. ఆది                                                 : ఆది పినిశెట్టి 

30. సుధీర్ బాబు                                 :  సుధీర్ బాబు  పోసాని 

Friday 26 July 2019

Top Telgu Heroes | Top 30 Telugu Heroes list | ciniaddict

1. Prabhas 

prabhas images, prabhas movies, prabhas bahubali movie
Prabhas images| Prabhas Movies | ciniaddict

2. 
Chiranjeevi                       

Chiranjeevi ,Chiranjeevi images, Chiranjeevi Movies
Chiranjeevi images| Chiranjeevi Movies | ciniaddict

3. Pawan Kalyan                  

Pawan Kalyan,Pawan Kalyan images,Pawan Kalyan Movies
Pawan Kalyan images| Pawan Kalyan Movies | ciniaddict

4. Nani     

Nani ,Nani images, NaniMovies
Nani images| NaniMovies | ciniaddict

5.Nithiin                                  

nithiin ,nithiin images,Nithiin Movies
nithiin images| Nithiin Movies | ciniaddict

6. Mahesh Babu                   
                               
Mahesh Babu,Mahesh Babu images,Mahesh Babu movies
Mahesh Babu images| Mahesh Babu movies | ciniaddict

7. Ram  

Ram ,Ram images,Ram Movies
Ram images| Ram Movies| ciniaddict

8. NTR                                    

NTR , NTR images, NTR movies
NTR images |NTR Movies | ciniaddict

  9. Nagarjuna                          

Nagarjuna , Nagarjuna  images, Nagarjuna  movies
Nagarjuna images |Nagarjuna Movies | ciniaddict

 10. Akhil                                 

Akhil , Akhil  images, Akhil  movies
Akhil images |Akhil Movies | ciniaddict

11. Nagachaitanya                  

Nagachaitanya , Nagachaitanya  images, Nagachaitanya  movies
Nagachaitanya images |Nagachaitanya Movies | ciniaddict

12. Manoj                                

Manchu Manoj , Manchu Manoj  images, Manchu Manoj  movies
Manchu Manoj images |Manchu Manoj Movies | ciniaddict

13. vishnu                               

Manchu Vishnu, Manchu Vishnu images, Manchu Vishnu movies
Manchu Vishnu images | Manchu vishnu Movies | ciniaddict

14. Bellamkonda Sreenivas    
                         
Bellamkonda Srinivas, Bellamkonda Srinivas images, Bellamkonda Srinivas movies
Bellamkonda Srinivas images | Bellamkonda Srinivas  Movies | ciniaddict

15. Ram charan 
Ramcharan Tej , Ramcharan Tej  images, Ramcharan Tej  movies
Ramcharan Tej images | Ramcharan Tej Movies | ciniaddict
                      
16. Suriya                                
Suriya ,Suriya  images, Suriya  movies
Suriya images | Suriya Movies | ciniaddict

17. Karthi 
Karthi , Karthi  images, Karthi  movies
Karthi images | Karthi Movies | ciniaddict
                                
18. Nikhil 
Nikhil , Nikhil  images, Nikhil  movies
Nikhil images |Nikhil Movies | ciniaddict
                                
19. Balakrishna                        
Balakrishna , Balakrishna  images, Balakrishna  movies
Balakrishna images |Balakrishna Movies | ciniaddict

20. Rana                                   
Rana , Rana  images, Rana  movies
Rana images |Rana Movies | ciniaddict

21. Sushanth                            
Sushanth , Sushanth  images, Sushanth  movies
Sushanth images |Sushanth Movies | ciniaddict

22. Mohan Babu             
Mohan Babu, Mohan Babu images, Mohan Babu movies
Mohan Babu images | Mohan Babu Movies | ciniaddict
          
23. Rajasekhar     
                    
Rajasekhar , Rajasekhar  images , Rajasekhar  movies
Rajasekhar images | Rajasekhar Movies | ciniaddict

24. Sharwanand       
                
Sharwanand ,Sharwanand  images, Sharwanand  movies
Sharwanand images | Sharwanand Movies | ciniaddict

25. Allari Naresh                       
Allari Naresh, Allari Naresh images, Allari Naresh movies
Allari Naresh images | Allari Naresh Movies | ciniaddict

26. Gopichand              
Gopichand , Gopichand  images, Gopichand  movies
Gopichand images | Gopichand Movies | ciniaddict
                                      
27. Kalyan Ram  
Kalyan Ram, Kalyan Ram images, Kalyan Ram movies
Kalyan Ram images | Kalyan Ram Movies | ciniaddict
                      
28. Vijay Devarakonda
Vijay Devarakonda, Vijay Devarakonda images, Vijay Devarakonda Movies
Vijay Devarakonda images | Vijay Devarakonda Movies | ciniaddict
             
29. Aadi Pinisetty
Aadi Pinisetty , Aadi Pinisetty  images, Aadi Pinisetty  movies
Aadi Pinisetty  images |Aadi Pinisetty Movies | ciniaddict

30. Sudheer Babu    

Sudheer Babu,Sudheer Babu images,Sudheer Babu Movies
Sudheer Babu images |Sudheer Babu Movies | ciniaddict
              
indian heroines who married young in telugu

తమకన్నా తక్కువ వయసున్న హీరోలను పెళ్లాడిన హీరోయిన్లు ఎవరో తెలుసా ?? 1. నమ్రత శిరోద్కర్ :    నమ్రత టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో పరిచయం అక...