విటమిన్ A ( రెటినాల్ ) :
ఆకుకూరలు, క్యారెట్, టమేటా, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసము , చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, కార్డ్ లివర్ ఆయిల్ , షార్క్ లివర్ ఆయిల్
విటమిన్ బి 1 ( థయామిన్ ):
తృణధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు , పాలు , మాంసం, చేపలు, గుడ్లు వంటి వాటిలో విటమిన్ బి 1 పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ బి 2 ( రైబోఫ్లోవిన్ ):
పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు
విటమిన్ బి 3 ( నియాసిన్ ):
మూత్రపిండాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు, నూనెగింజలు
విటమిన్ బి 6 ( పైరిడాక్సిన్ ) :
తృణధాన్యాలు , నూనెగింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం
విటమిన్ బి 12 ( సయనోకోలమిన్ ):
మన శరీరం లోని జీర్ణవ్యవస్థ లో వుండే బాక్టీరియా దీనిని సంశ్లేషిస్తుంది. కాబట్టి దీని ప్రత్యేకించి ఎలాంటి ఆహార పదార్థాలు తెసుకోవాల్సిన అవసరం లేదు.
విటమిన్ సి ( ఆస్కార్బిక్ ఆమ్లం ) :
ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజలు
విటమిన్ A ( రెటినాల్ ):
ఆకుకూరలు, క్యారెట్ , టమేటా, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం , పాలు, కార్డ్ లివర్ ఆయిల్ , షార్క్ లివర్ ఆయిల్
విటమిన్ D ( కాల్సిఫెరాల్ ):
కాలేయం, గుడ్లు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, ఉదయం మరియు సాయంత్రం సూర్యుడు నుంచి వచ్చే సూర్యకిరణాలలో కూడా విటమిన్ D పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ E ( టోకోఫెరాల్ ):
పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు నూనె
విటమిన్ కె (ఫైలోక్వినైన్ ):
మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలు