1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నవ తేదేన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది.
2014' జూన్' 2
2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనని ఆదేశించిన ప్రభుత్వం
కాంగ్రెస్
3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యతిరేకించిన తేదీ
జనవరి 30
4. తెలంగాణ రాష్ట్రాలు
1. ఆదిలాబాద్
2.హైదరాబాద్
3. కరీంనగర్
4.ఖమ్మం
5.మహబూబ్ నగర్
6.మెదక్
7.నల్గొండ
8.నిజామాబాద్
9.రంగారెడ్డి
10. వరంగల్
ప్రస్తుతం తెలంగాణాలో 31 జిల్లాలు ఉన్నాయి.
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు
1. అనంతపురం
2. చిత్తూరు
3. తూర్పు గోదావరి
4. పశ్చిమ గోదావరి
5. గుంటూరు
6.క్రిష్ణా
7. కర్నూలు
8. నెల్లూరు
9.ప్రకాశం
10. శ్రీకాకుళం
11. విజయనగరం
12. విశాఖపట్నం
13. కడప
6. విభజన నివేదికను అందినచిన కమిటీ
శ్రీక్రిష్ణ కమిటీ
7.శ్రీక్రిష్ణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నవ తేదీన పర్యటించడం మొదలు పెట్టింది
ఫిబ్రవరి 3, 2010
8. తెలంగాణ బిల్లుని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొట్టమొదటి సారి ఎప్పుడు ప్రవేశపెట్టారు
డిసెంబర్ 5' 2013
9. ఆంధ్రప్రదేశ్ MLA లు : 175
MLC లు : 50
లోక్ సభ MP లు: 25
రాజ్యసభ MP లు : 11
10. తెలంగాణ MLA లు : 119
MLC లు : 40
లోక్ సభ MP లు: 17
రాజ్యసభ MP లు : 7
11. అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు శాసన సభలో ప్రకటించిన తేది
సెప్టెంబర్ ,4' 2014

No comments:
Post a Comment