Sunday 4 August 2019

ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ఆర్థిక సూత్రాలు | Warren Buffet Quotes| ciniaddict

వారెన్ బఫెట్ ....!! ప్రపంచ కుబేరులలో ముందు స్థానంలో వుంటారు. ఈయన తన 11 ఏళ్ళ వయసునుంచే సంపాదించడం మొదలు పెట్టాడు.  తను ఈ క్రమంలో ఎన్నో విజయాల్ని, వైఫల్యాలను చవిచూశాడు. కానీ బఫెట్ వైఫల్యాలకు నిరాశచెందకుండా, ప్రేరణతో, తన గత అనుభవాల ఆధారంగా , కొన్ని విలువైన సూత్రాలతో  , సిద్ధాంతాలతో ఆర్థికంగా ఎదిగాడు. ఒక సరికొత్త రూపంలో పాత పెట్టుబడి విధానాలకు స్వస్తిచెప్పి , కొత్త ఆర్ధిక పెట్టుబడి విధానాలను పాటిస్తూ కొత్త సూత్రాలకు అర్థం చెప్పారు.

ఆర్థికంగా ఎదగాలనుకునే వారికి బఫెట్ నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలు :

1. ఒకే ఆదాయం మీద ఆధారపడకూడదు. సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టడం ద్వారా మరింత డబ్బును సంపాదించవచ్చు.

2. మనం ఎంత అయితే పొదుపు చేయాలనీ అనుకుంటామో అంత డబ్బును పొదుపు చేయగా, మిగిలిన డబ్బును ఖర్చుపెట్టాలి.

3. అవసరంలేని వస్తువులను కొంటూపోతే , ఏదో ఒకరోజు అవసరమైన వస్తువులను అమ్మాల్సి ఉంటుంది.

4. మొత్తం డబ్బును స్టాక్ మార్కెట్ లో పొదుపు చేయకూడదు. కొంత డబ్బు వేరే విభాగాలలో పొదుపు చేయాలి 

No comments:

Post a Comment

indian heroines who married young in telugu

తమకన్నా తక్కువ వయసున్న హీరోలను పెళ్లాడిన హీరోయిన్లు ఎవరో తెలుసా ?? 1. నమ్రత శిరోద్కర్ :    నమ్రత టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో పరిచయం అక...